తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్…
నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. హిట్ 3 కారణంగా డిలే అవుతూ వచ్చిన ది ప్యారడైజ్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. Also Read : Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని…
తమిళ స్టార్ హీరో నటిస్తున్న చివరి సినిమా జననాయగాన్. విజయ్ కెరీర్ లో 69వ గా రాబోతున్నఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు విజయ్ కు కూతురిగా నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై…
Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి,…
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చికిటు అని సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్…
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ఒకే ఒకడు అతడే అనిరుధ్. ధనుష్ కోలవెరి 3 సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కంపోజర్ గా ఎదిగాడు. యంగ్ హీరోల దగ్గరనుండి స్టార్ హీరోస్ వరకు అనిరుధ్ కావాలనే డిమాండ్ ఏర్పడింది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే చాలు మ్యూజిక్ అదరగొడతాడు అనిరుధ్. ఒకానొక దశలో బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్,…
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: Shiva Rajkumar…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో…
ప్రజంట్ అని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు అనిరుధ్.. కోలీవుడ్ స్టార్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు భారీ హిట్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. ఇటు పాటలను కొత్త తరహా సౌండ్‌ని అందిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే బడా హీరోలు సైతం తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుథ్‌కే ప్రధాన్య ఇస్తున్నారు. దీంతో బాగానే డిమాండ్ చేస్తున్నారు అనిరుధ్. Also Read : Renu…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో అలరించిన రౌడీ స్టార్ నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్‌డమ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు విజయ్. ఇక మే30న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌తో మంచి రెస్పాన్స్ ను సొంతం…