Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు.
రజనీకాంత్ పనైపోయింది ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యునిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్…
Rajini Kanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా లెక్కకు మించిన అభిమానులు ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ తమన్ ముందు వరసలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలు అన్నిటికి ఈ కుర్రాడే సంగీతం అందిస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నాడు తమన్. అయితే తమన్ మరియు నందమూరి నటసింహ బాలకృష్ణ కాంబో అంటే ఫ్యాన్స్ కు స్పెషల్ క్రేజ్. వీరి కాంబోలో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాదు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాయి.…
సినిమలను మ్యూజిక్ డైరెక్టర్లు ముంచేస్తున్నారా..? అనిరుధ్ కరెక్ట్ టైంకి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఓ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? చివరి నిమిషంలో పుష్ప2లోకి థమన్ ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడు..? రెహమాన్ బాటలో ఈ స్టార్ సంగీత దర్శకులు నడుస్తున్నారా..? అసలు ఏమైంది వాళ్లకు అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ డిసెంబర్ 5న బాక్సాఫీస్ బెండు తీసేందుకు రెడీ అయ్యాడు. తగ్గేదెలే అంటూ పబ్లిసిటీని స్పీడప్ చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీ…
Vettaiyan : రజనీకాంత్ నటించిన కాప్ డ్రామా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సెలవుల సీజన్లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విడుదల తేదీ ఆసక్తిని రేకెత్తించింది.
“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీయార్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంభందం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X రోడ్ వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర.…
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్…
Anirudh getting Trolled again and again : ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాలు మరో లెవల్‌కి వెళ్తున్నాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్ సక్సెస్ ట్రాక్ ఎక్కిన జైలర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. స్వయంగా రజనీనే ఈ సినిమా ఆడుతుందా? అనే సందేహపడ్డారు. కానీ అనిరుధ్ మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిందని అన్నారు. జైలర్ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ లేకుండా చూడలేం. బ్యాక్…
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర…