Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
NBKxKoratalaSiva : బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్.. ‘లయన్ కా హుకుమ్’
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఈ క్రేజీ కాంబో గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఓపెనింగ్ డేట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడిగా తమిళ్ సెన్సేషన్… -
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆట’ డాన్స్ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు ఇక్కడ చూద్దాం. సాధారణంగా డాన్స్ షోలలో జడ్జిల మధ్య లేదా కంటెస్టెంట్ల మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు సహజం. కానీ, తాజా ఎపిసోడ్లో… -
The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు… -
Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ‘దసరా’ వంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ హిట్ డైరెక్టర్ డైరెక్షన్లో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” (The Paradise). పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్… -
ICC ఈవెంట్ సాంగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..!
Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది. మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!… -
The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
The Paradise: నాని హీరోగా నటిస్తున్న ‘ద పారడైజ్’ (The Paradise) సినిమాలోని “ఆయా షేర్” (Aaya Sher) పాట ప్రస్తుతం సోసియోలా మీడియాలో ట్రేండింగ్ గా కొనసాగుతుంది. మరి అంతలా దూసుకుపోతున్న ఈ పాట లిరిక్స్ మీకోసం. పాట: ఆయా షేర్ (Aaya Sher) సినిమా: ద పారడైజ్ (The Paradise) గానం: అనిరుధ్ రవిచందర్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..… -
The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట… -
AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే, ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ARR) మరియు ప్రస్తుత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్‌స్టార్ అనిరుధ్ తన మ్యాజిక్‌ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ … -
The Paradise: : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..
‘దసరా’ లాంటి ఊర మాస్ హిట్ తర్వాత, న్యాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీతో మరోసారి జత కడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
The Paradise : ప్యారడైజ్’లో మరో సర్ప్రైజ్ పాత్ర..!
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం, 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాని ‘జడల్’ (Jadal) అనే మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!