కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్…
ఈ మధ్య పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వగానే టికెట్ రేట్స్ పెంచుకోవడం సాధారణం అయిపొయింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కినా… అది రిలీజ్ అయ్యే సమయానికి ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ తెచ్చుకోని టికెట్ రేట్స్ అండ్ షో కౌంట్స్ పెంచుకుంటున్నారు. ఇదే లిస్టులో చేరుతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ…
డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న…
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో… రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ బయటకి వచ్చి అనిమల్ సినిమాపై హైప్ ని మరింత పెంచింది. ఈ రేంజ్ హైప్ ఒక బాలీవుడ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సౌత్ లో అయితే రాలేదు. నార్త్ కి పోటీగ సౌత్ లో అనిమల్ కలెక్షన్స్ ఉండేలా ఉన్నాయి. మూడున్నర గంటల నిడివి ఉన్నా…
ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో…
కరోనా కష్టాలు, నేపోటిజం నిందలు, బాయ్ కాట్ బాలీవుడ్ విమర్శలు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, సౌత్ సినిమాల దాడి… హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీశాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కంప్లీట్ గా దెబ్బ తిన్న సమయంలో… 2023 మళ్లీ ప్రాణం పోసింది. హిందీ చిత్ర పరిశ్రమకి 2023కి కొత్త కళ తెచ్చింది. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టడం, గదర్ 2 550…
అర్జున్ రెడ్డి సినిమాతో ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రేమకథని తన స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి తర్వాత అంత కన్నా ఇంటెన్స్ కథతో చేస్తున్న సినిమా అనిమల్. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్…