Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం
టాలీవుడ్లో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ కి మించిన ఊపులో ఉన్న ఈ ‘హిట్ మెషీన్’, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిజానికి ఓటీటీ మార్కెట్లో ఒక… -
Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!
Krithi Shetty: సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్లో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో మెగా సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో కలిసి ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… -
Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్‌తో… -
Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
టాలీవుడ్లో సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈసారి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా..… -
Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!
టాలీవుడ్లో వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు అపజయం ఎరుగని ట్రాక్ రికార్డ్‌తో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో గత సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్.. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కోసం దూసుకొస్తున్నాడు. అయితే, ఈసారి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా అదిరిపోయే ఎంటర్టైనింగ్… -
Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ రికార్డులరో మళ్ళీ కళకళలాడుతోంది, మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్లలోనే కాకుండా, థియేట్రికల్ రన్‌లోనూ తన సత్తా చాటుతూ నేటితో 109 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, నేటి కాలంలో సినిమాలు విడుదలైన రెండు వారాలకే ఓటిటి బాట పడుతున్న తరుణంలో, ‘మన శంకరవరప్రసాద్… -
Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు… -
Venky – Anil : అనిల్ రావిపూడి సినిమా ఫహద్ అవుట్.. తమిళ్ స్టార్ హీరో ఇన్
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. Also Read : Prabhas… -
Anil Ravipudi : తన సినిమాపై వస్తున్న పుకార్లపై సెటైర్ వేసిన దర్శకుడు అనిల్ రావిపూడి
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. నేడో రేపో అధికారక ప్రకటన వస్తుందని కూడా న్యూస్ వినిపించింది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీమతి లత రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!