Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #VenkyAnil5 (#NKRAR2). సాహు గారపాటి నిర్మాణంలో, జీవీ ప్రకాశ్ సంగీతంలో షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ క్రేజ్ ఆసరాగా చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతీ యువకులను బురిడీ కొట్టించడానికి కొందరు కేటుగాళ్లు రంగంలోకి… -
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
Anil Ravipudi: టాలీవుడ్లో హిట్టు మిషన్ గా పేరు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో అనిల్ ఒక భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5 / #NKRAR2) ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనిల్ రావిపూడి మార్క్ క్రేజీ అప్డేట్స్తో సందడి మొదలవగా.. తాజాగా ఈ… -
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం… -
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
Anil Ravipudi: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జునతో ఆయన సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అనిల్ రావిపూడి… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో వెంకీ – కల్యాణ్ రామ్ రోల్స్ ఇవేనట! ఇక నవ్వుల జాతరే..
Anil Ravipudi: సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న సరికొత్త మల్టీస్టారర్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పక్కా ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఇన్సైడ్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విక్టరీ… -
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
VenkyAnil5: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ను అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు.… -
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్ కానుందని దర్శకుడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్‌లో జరగనున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల… -
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్కు, ఆయన మేకోవర్‌కు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్‌పై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కురిపించిన… -
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ భలే క్రేజ్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్రేజ్‌ను రెట్టింపు చేస్తూ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుంది, ప్రేక్షకులను నవ్వించడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నెల నుంచి ప్రారంభం కానుంది.… -
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘సంక్రాంతి’ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే విడదీయలేని అనుబంధం ఉంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాతో పలకరించాలని అనిల్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే అనిల్…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!