Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” 72 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి, సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కానుంది. ఇకపోతే హైదరాబాద్‌లో…
Mana Shankara Varaprasad Garu : మాస్, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నేడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్.. ప్రజెంట్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే కదా. మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అనిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులో చిరు సందడి మామూలుగా లేదు. అసలే…
Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు…
MSVG: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో పాటు సాహు గారపాటి కూడా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయబడిన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, గతంలో ఆయన…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇక నేడు విక్టరీ వెంకటేశ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. వెంకీకి చిరంజీవి స్పెషల్ వెల్ కమ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వెంకీ 90స్ లుక్ లో చాలా స్టైలిష్ గా…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Nani…
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన రీసెంట్ గా నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత హిట్ పడటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీని తర్వాత పవన్ ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తారంటూ ప్రచారం…