Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వెంకి మామ
- బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా.
- రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.
- హీరో వెంకటేష్ సినీ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranthiki Vasthunam: 2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమా విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా దూసుకుపోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జనవరి 14న విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ అడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమాలో తన ఒకప్పటి స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా మెప్పించారు. ఫ్యామిలీ అడియన్స్ కు సరిపోయే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ను అందించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అది ఎంతలా అంటే సినిమా హాలులో ఉన్న కుర్చీలు సరిపోక బయటి నుండి కుర్చీ తెప్పించి షో లను వేశారంటే నమ్మండి.
Also Read: Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇకపోతే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. అదికాక ఇంకా సంక్రాంతి సెలవులు ఉండడంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మరింత మద్దతు వస్తుండటంతో, సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు మరెంతో దూరంలో లేదు.
The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥
77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥
And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶
Victory @venkymama @anilravipudi @aishu_dil… pic.twitter.com/OmbWYW2oqp
— Sri Venkateswara Creations (@SVC_official) January 16, 2025
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!