విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో క్రేజీ ఎంటర్టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా వస్తున్న ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా…
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో క్రేజీ ఎంటర్టైనర్ ‘వెంకీ అనిల్ 03’. F 2, F 3 తర్వాత వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. Also Read : SK…
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ…
2025 సంవత్సరానికి గాను రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు విక్టరీ వెంకటేష్ తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్…
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకిృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ, మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్టున్నాడు. ఆ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల మరోవైపు గతేడాది బాలయ్య…
S Thaman Speech At Shivam Bhaje Trailer Launch Event: ‘ఆట మొద లెట్టావా శంకరా’.. ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసు రా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’ ఈ చిత్రం ఆగస్టు…
Anil Ravipudi roped in Upendra Limaye into Venky Anil3 Movie: గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. తృప్తి దిమ్రీ, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ…