Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత, నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి అత్యంత విలువైన టయోటా వెల్ఫైర్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనే మరోసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా నటించిన సినిమాలో వెంకీ మామ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా… -
Chiranjeevi – Anil Ravipudi: బ్లాక్ బస్టర్ వరప్రసాద్.. మెగా హగ్ వైరల్
Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోకు.. కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు అనే… -
Pongal Fight : రాజాసాబ్ vs శంకర్ వరప్రసాద్.. అసలైన విన్నర్ ఎవరు?
2026 సంక్రాంతి సినిమాల సందడి మోడలింది.. ఈ రేసులో మొత్తం 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తోలిఆట నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కానీ… -
Anil Ravipudi: వరసగా తొమ్మిదో విజయం.. ‘సంక్రాంతి’ మొనగాడు అనిల్ రావిపూడి!
‘సంక్రాంతి’ పండగకు ఓ సినిమా రిలీజ్ చేయడం, హిట్ అందుకోవడం దర్శకుడు అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నో సంక్రాంతి విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వచ్చి మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుసగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడం అనిల్ కెరీర్లో అరుదైన ఘనతగా నిలిచింది. టాలీవుడ్లో కల్ట్ కామెడీ అండ్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన అనిల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో… -
MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్గా నటించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. మన శంకరవరప్రసాద్ గారు నేడు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓవర్సీస్ రివ్యూ… -
MSVG : ‘మన శంకరవరప్రసాద్గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా… -
Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్కు తగిన మాస్ ఎలిమెంట్స్తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను… -
Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్ నుంచి మరో ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సంక్రాంతి బరిలో అత్యంత అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆడియెన్స్కు ఊహించని ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతోంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ అని, ఆ పాట నేరుగా థియేటర్లలోనే… -
Chiranjeevi: కళ్లు చెమర్చే వీడియో..మెగాస్టార్ ఒడిలో ఆ చిన్నారి.. చిరంజీవి మాటలకు నెటిజన్లు ఫిదా!
ప్రస్తుతానికి ‘జీ తెలుగు’ ఛానల్లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. వాస్తవానికి ఆమె దివ్యాంగురాలు, పుట్టుక నుంచే రెండు కళ్ళు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు పాటలతో, మాటలతో ఈ సీజన్ మొత్తానికి ఆమె హైలైట్… -
MSVPG First Ticket: అభిమానం అంటే ఇది కదా.. రూ.1.11 లక్షలకు మొదటి టికెట్ కొన్న అభిమాని!
‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. తాజాగా ఓ అభిమాని భారీ ధరకు ప్రీమియర్ షో…
తాజావార్తలు
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
-
KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. రిలీజ్ డేట్పై సరికొత్త పోస్టర్ తో మరోసారి క్లారిటీ..!
-
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
-
Bihar Train Scare: రైలులో మంటలు అంటూ పుకార్లు.. భయంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!