Home
Anil Ravipudi Balakrishna Bhagavanth Kesari
Anil Ravipudi Balakrishna Bhagavanth Kesari News
-
Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!
అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా వరంగల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో… -
Bhagavanth Kesari: బాలయ్య… ఆ పాప శ్రీలీల కాదు కదా?
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి… -
Balayya: భగవంత్ కేసరి ఇంత కాంపిటీషన్ లో కూడా సెంచరీ కొడతాడా?
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని… -
Bhagavanth Kesari: సర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయండి… ఇంత సైలెంట్ ఉంటే ఎలా?
నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చేసిన అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే బాలయ్య నటిస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చూడబోతున్నామో అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. పర్ఫెక్ట్ బాలయ్య స్టైల్ లోనే ఉండే అనిల్ రావిపూడి సినిమా చూడబోతున్నాం అనే విషయం భగవంత్ కేసరి టీజర్ చూడగానే అందరికీ అర్ధం అయిపొయింది.… -
Bhagavanth Kesari: 75 కోట్లు… బాలయ్య కెరీర్ లోనే భారీ ప్రీరిలీజ్ బిజినెస్
నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు… -
Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని… -
Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్… -
Tiger Vs Lion: రవితేజ తగ్గేదేలే… బాలయ్యతో సై
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా… -
Bhagavanth Kesari: పెళ్లి పాటలో డాన్స్ చేస్తున్న బాలయ్య
డైరెక్టర్ అనీల్ రావిపూడి కామెడీ టింజ్ తో, నందమూరి నట సింహం బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి తెరకెక్కుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీలో బాలయ్య పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి అంటూ టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి-బాలయ్య, సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. సాల్ట్… -
Box Office War: వార్ ఫిక్స్… విజయ్ vs బాలయ్య
బాలయ్య రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవాల్సిందే. వచ్చే దసరాకు కూడా అదే జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం బాలయ్యకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య… ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా, జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే గ్లింప్స్‌తో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు,…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!