2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి నట సింహం బాలకృష్ణ, లేటెస్ట్ గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్…