S*exually Assault: తిరుపతి జిల్లా తిరుచానూరులో చిన్నారిపై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది.
మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ.. లోకాయుక్త కోర్టు సీరియస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ ఆక్రమణ ఆరోపణలపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగిన ఈ భూ కబ్జా వ్యవహారం తాజాగా అధికారిక నివేదికలు, ఆధారాలతో మరో కీలక మలుపు తిరిగింది.. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు నిర్ధారితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారుల…
టీటీడీ గోవిందరాజస్వామి ఆలయంలో వ్యక్తి హల్చల్.. మహా ద్వారం గోపురం పైకి ఎక్కి..! తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం, విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆలయం వెనుక భాగం గోడ దూకి లోపలికి ప్రవేశించిన అతడు, భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మహా ద్వారం లోపలి…
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు (జనవరి 3న) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజయ్య స్వామిని దర్శించుకోనున్నారు.
* బళ్లారి: వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా .. నేడు బళ్లారిలో ఎస్సీ సర్కిల్లో వాల్మీకి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ .. నిన్న జరిగిన పరిణామాలు , కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందడంతో వాయిదా .. కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ కొనసాగింపు * హైదరాబాద్: నేడు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాల…
న్యూఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. కత్తి, బీర్ బాటిళ్లతో దాడి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్‌ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్…
ల్యాండ్ పూలింగ్‌కి భూములు.. రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.. రాజధాని అమరావతి జోన్-8 ప్రాంతంలోని 4 గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు చేసింది.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా భూములిచ్చిన గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూములు ఇచ్చిన రైతులు, గ్రామాల ప్రజలకు…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మైనింగ్ సెక్టార్ పై సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి * హైదరాబాద్: నేడు అసెంబ్లీలో ఉపాధి హామీ పథకం పై స్వల్పకాలిక చర్చ.. ఇవాళ సభ ముందుకు మున్సిపల్ సవరణ బిల్లు.. జీహెచ్ఎంసీలో మున్సిపాల్టీల విలీనం.. తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు..మోటార్ వెహికల్ టాక్స్ సవరణ బిల్లులు * తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇవాళ్టి నుంచి టోకెన్…
OTR: ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. అన్న అడుగేస్తే మాస్ అన్నట్టుగా... ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా పొలిటికల్ సంచలనం అవుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేసి మరీ షాక్ తిన్నారాయన. చివరికి మరో ఛాయిస్ లేకుండా అన్న మాట ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.