Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Minister Roja: ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం.. నగరి నుంచే బరిలో ఉంటా..
నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది.. -
YCP 5th List: మార్పులు- చేర్పులపై సీఎం క్యాంప్ ఆఫీసులో కొనసాగుతున్న కసరత్తు..
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. -
Bandar MP Candidate: బందరు ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే.. రియాక్షన్ ఇదే..!
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం. -
Ambati Rambabu: నేను ఎవరి మీద దాడులు చేయించే రకం కాదు..
తొండపిలో ఎవరిమీద దాడి జరిగినా అది మంచి పద్దతి కాదు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తొండపి ఘర్షణలను ఖండిస్తున్నా.. నేను దాడి చేయించానని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాపై చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఎందుకంటే, తొండపి గ్రామం చాలా సున్నితమైన సమస్యాత్మక ప్రాంతం అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. -
YCP-TDP Rebel MLAs: నేడు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు.. ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ
ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు. -
Black Magic: కాకినాడ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు. -
AP Speaker: ఇవాళ అనర్హత పిటిషన్లపై ఏపీ స్పీకర్ విచారణ..
అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు. -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
whats-today on 29th January 2024 -
Top Headlines@1PM: టాప్ న్యూస్
Top Headlines @ 1PM on January 28th 2023, Top Headlines @ 1 PM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood -
Nandyala : కళాశాల హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రసవం.. తల్లి మృతి
Nandyala : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో గల ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో విద్యార్థికి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!