Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ఓ ఛానెల్ షోలో చేసిన సీన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నందీశ్వరుడిని, హిందూ దేవుళ్లను అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్, విమర్శలు రావడంతో రవి ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే ట్రోలింగ్ ఆగట్లేదు. దీంతో తాజాగా మరో వీడియోను ర�
గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. �
Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో గుడిలో సీన్ ను స్పూఫ్ చేయగా.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ రవి, సుధీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. ఇ�
బుల్లితెర సెలెబ్రిటీలు సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలు ఇటీవల ఓ టీవీ షోలో స్కిట్ చేయగా.. అది కాస్త వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్‌ను రీ-క్రియేట్ చేయగా.. అది కాస్త విమర్శలకు దారితీసింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ �
బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ రవి కమర్షియల్స్ లో తన సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ తో కలిసి ఇటీవల 'లూయిస్ పార్క్' ప్రచార చిత్రంలో పాల్గొన్నాడు.
బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. �
బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ అతడి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులోకి రాజకీయ శక్తులు కూ�
బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ షోపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈరోజు ఉదయమే యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళనకు దిగారు. �
బిగ్‌బాస్-5 తెలుగు ఆసక్తికరంగా మారింది. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే రవి ఎలిమినేషన్‌పై పెద్ద రచ్చ మొదలైంది. అతడి ఎలిమినేషన్‌ను జీర్ణించుకో