Anchor Ravi: నేను క్షమాపణ చెప్పను.. టీవీ షో వివాదంపై యాంకర్ రవి! ఆడియో వైరల్
- ఓ టీవీ షోలో సుడిగాలి సుధీర్, యాంకర్ రవి స్కిట్
- వివాదానికి దారితీసిన సుధీర్, రవి స్కిట్
- హిందూ దేవుళ్లను అనుమానించేలా ప్రవర్తించారంటూ మండిపడుతున్న హిందూ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర సెలెబ్రిటీలు సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలు ఇటీవల ఓ టీవీ షోలో స్కిట్ చేయగా.. అది కాస్త వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్‌ను రీ-క్రియేట్ చేయగా.. అది కాస్త విమర్శలకు దారితీసింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అనుమానించేలా.. సుధీర్, రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవ రెడ్డి అనే వ్యక్తి రవికి ఫోన్ చేయగా.. తాను ఇండియన్ అని, ఏ తప్పుచేయలేదని, క్షమాపణ చెప్పను అని సమాధానం ఇచ్చారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ షోలో ఎందుకు ప్రవర్తించారు అని యాంకర్ రవిని కేశవ రెడ్డి ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుడిని చూస్తే.. అమ్మాయి కనిపిస్తోందని ఎలా అంటార? అని నిలదీగయా.. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో చేశారని, చిరంజీవి గారే చేశారని తామూ చేశామని రవి సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు అంటే మాకు ఎంతో ఇష్టమని, ఆయన ఏం చేసినా తాము చేస్తామన్నారు. అప్పుడే మీరు చిరంజీవి గారికి తప్పని చెబితే.. ఇప్పుడు మాకు తెలిసేది కదా? అని వంకరగా బదులిచ్చారు. సమాజాన్ని కించపరిచేలా తాము ఏదీ చేయలేదన్నారు. తాము చేసిన స్కిట్‌కు సంబందించిన వీడియోను తీసేశామని రవి చెప్పుకొచ్చారు. వీడియో తీశారు ఓకే, హిందువులకు క్షమాపణ చెప్పండి అని కేశవ రెడ్డి అనగా.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పని బదులిచ్చారు. ఇందుకు సంబందించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: CSK Captains: ధోనీ టు రుతురాజ్.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే
ఓ టీవీ షో కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో సుధీర్, రవి ఇద్దరూ కలిసి బావగారు బాగున్నారా సినిమాలోని సన్నివేశాన్ని రీ-క్రియేట్ (స్పూఫ్) చేశారు. సినిమాలో చిరు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తారు. స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే.. నాకు అమ్మవారి దర్శనం అయిందని మెగాస్టార్ చెబుతారు. అదే సీన్‌ను సుధీర్, రవి రీ క్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభని చూస్తాడు. ఇప్పుడే ఇదే వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!