‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రవి టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లే రవి స్ట్రాటజీలు ఉండేవి. టాస్
బిగ్‌బాస్-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొత్తం ఈ వారం ఏడుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యాంకర్ ర�
“బిగ్ బాస్ సీజన్ తెలుగు 5″లో ఉన్న టాప్ కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. ఆయన తన వ్యూహాలతో మొదటి వారం నుండి అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. రవి యాంకర్ మాత్రమే కాదు మంచి ఎంటర్‌టైనర్ కూడా. కాబట్టి అతన్ని లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచడం బిగ్ బాస్ కు చాలా కష్టం. ఇక హౌజ్ లోకి వెళ్ళాక రవిని మానిప్య�
బిగ్ బాస్ సీజన్ 5 ఐదవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్ కు 31వ రోజు రాత్రి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఏ రాజకుమారుడి దగ్గర ఎన్ని నాణేలు ఉన్నాయనే లెక్కింపును మర్నాడుకు వాయిదా వేశాడు బిగ్ బాస్. ఇక 31వ తేదీ రాత్రి ఓ శుభపరిణామంతో ముగిసింది. అదే ప్రియాంక సింగ్ బర్�
ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆర్జే కాజల్, ప్రియ నామినేట్ కావడం ఇది మూడోసారి. కాజల్ వరుసగా మొదటి రెండు వారాలు నామినేట్ అయ్యి సేఫ్ గా బయటపడింది. ఇప్పుడు మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఇక ప్రియ రెండు, మూడు వారాలలో నామినేషన్ అయ్యి స�
బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లో టెన్షన్ షురూ అయ్యింది! 19 మంది సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి, ఆదివారం దానికి తాళం వేసిన కింగ్ నాగార్జున శనివారం సభ్యుల ముందుకు వచ్చారు. నాగ్ రాక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సభ్యులంతా కలర్ ఫుల్ డ్రసెస్ తో దర్శనమిచ్చారు. నాగ్ సైతం వీరందరి డ్రస్సింగ్ సెన్స�