టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే, సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. ఇక తాజాగా తాను కాలినడకన తిరుమలకు వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ అమ్మడు తంత్ర…
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. చరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు..…
Ananya Nagalla Comments on casting couch: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా ఆమెకు మంచి నటిగా గుర్తింపు అయితే వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్లే బ్యాక్ అనే మరో సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్…
Ananya Nagalla:మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది.
Tantra Trailer: వకీల్ సాబ్ అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఈ భామ కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటుంది.‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.…
Ananya Nagalla’s Tantra Movie Release on March 15: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘అనన్య నాగళ్ల’. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్టర్స్ చేసిన అనన్య.. హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే తంత్ర నుంచి రిలీజ్…
Tantra: అనన్య నాగళ్ళ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగమ్మాయిగా మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస ఓఫర్స్ తో దూసుకుపోతున్న అనన్య నటిస్తున్న చిత్రం తంత్ర. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు.