టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి పరిచయం అక్కర్లేదు. ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనన్య తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు దక్కినంత త్వరగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని ఆమె కుండబద్దలు కొట్టింది. Also Read : The Rajasaab:…
Ananya Nagalla : అనన్య నాగళ్ల అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాను తన ఘాటు సొగసులతో ఊపేయడమే పనిగా పెట్టుకుంది. అసలే కత్తిలాంటి ఫిగర్ తన సొంతం చేసుకున్న అనన్య.. తన అందాలను అస్సలు దాచుకోకుండా కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది ఘాటు ఫోజులతో. Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్ తాజాగా మరోసారి పొట్టి డ్రెస్…
Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ళ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ కుర్రాలను ఉడికిస్తోంది. అప్పట్లో మల్లేశం సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో నటించిన అవి తనకు ఫేమ్ తీసుకురాలేదు. ఆ టైంలోనే వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ వస్తుంది.…
Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తెలుగు అమ్మాయిల్లో ఆమెకే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ట్యాలెంట్ తో పాటు స్టార్ హీరోయిన్లకు ఉండే అందం ఆమె సొంతం. కానీ స్టార్ ఇమేజ్ రావట్లేదు. అడపా దడపా సినిమా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. మల్లేశం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి హిట్…
Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య అందాల మోత మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ వరుసగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా సరే తన అందాల దూకుడు మాత్రం తగ్గించట్లేదు. రీసెంట్ గానే ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. దానిపై ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. దాని గురించి తెలియక చేశానని.. తెలిసిన వెంటనే ఆపేశానని తెలిపింది. ఆ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంటుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన…
తెలుగు సినీ నటి అనన్య నాగళ్ళ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం తాజాగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అనన్య తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ” ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే, దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది ? ” అని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్‌మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను…
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’…