టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన హాట్ గ్లామర్ తో ఇంస్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఎంతో టాలెంట్ వున్న ఈ యంగ్ బ్యూటీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే బాగా రానిస్తుంది.ప్రియ దర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో అనన్య హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది..అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. సమంత శాకుంతలం…
The World Of Nawab: గెలుపు ఓటములు సహజం, మనం వెళ్లే దారిలో పూలుంటాయి, ముళ్లుంటాయి వాటిన్నంటి మన లక్ష్యం కోసం అస్త్రాలుగా మలుచుకోవాలి. చిత్రపరిశ్రమలో, అది బాలీవుడ్ లో రాణించడం అంటే మాములు విషయం కాదు.
Saloni Look From Tantra Movie: ‘ధన 51’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించింది. కెరీర్లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ వదిన పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ‘తంత్ర’ సినిమాతో రీ ఎంట్రీ…
‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ సహా ఇటీవల విడుదలైన మళ్ళీ పెళ్లి సినిమాల్లో నటించి అలరించి తన అందాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల ఈ సారి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘తంత్ర’ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఆ పోస్టర్ కనుక పరిశీలిస్తే భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరో ఆస్కాక్తికరమైన విశేషం…
అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.కెరీర్ మొదటిలో ఎంతో పద్దతిగా కనిపించిన ఆ తరువాత తనలోని గ్లామర్ లుక్ ని బయట పెట్టింది.అనన్య మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది. అలా తొలిసారి గా మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమా లో అవకాశం అందుకుంది. ఆ తర్వాత పలు చిన్న…
Ananya Nagalla: సినిమా.. రంగుల ప్రపంచం. ఇక్కడ ముందుకు నెగ్గుకు రావాలంటే.. అందం, అభినయం రెండు ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఈ మధ్య హీరోయిన్లు ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటున్నారు.
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అనన్య నాగళ్ల’. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అనన్య, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో నటించి అందరి దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ నటించిన మూవీ కాబట్టి ఎక్కువ రీచ్ ఉంటుంది అనే ఆలోచనతో అనన్య నాగళ్ల తన క్యారెక్టర్ ని అంత స్కోప్ లేకపోయినా వకీల్ సాబ్ సినిమా చేసింది. ఈ మూవీలో అనన్యకి డైలాగ్ కూడా…