అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా…
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన…
‘రంగ్ దే బసంతీ, భాగ్ మిల్కా భాగ్’ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే, ఆయన కెరీర్ మొదలైంది ‘అక్స్’ సినిమాతో. అందులో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించాడు. ఇక అప్పటి దాకా బిగ్ బి ఎన్నడూ చేయని ఓ ప్రయోగం రాకేశ్ తన తొలి చిత్రంలోనే చేయించాడు. అమితాబ్ చేత ‘ఫ్రెంచ్ బియర్డ్’ పెట్టించాడు! ఆ లుక్ ‘అక్స్’ సినిమాలో సెన్సేషన్ గా నిలిచింది. జనం…
“అమితాబ్ బచ్చన్ తో నటించటం గొప్పగా ఉంది” అంటోంది రశ్మిక మందణ్ణా. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. అయితే, తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది లవ్లీ లేడీ. అంతే కాదు, రీసెంట్ గా ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల…
టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, సినీ తారలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. తాజాగా మరో మైలురాయిని సాధించింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ…
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్‌లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక…
“కౌన్ బనేగా క్రోర్ పతి” ఒక ఉత్తేజకరమైన గేమ్ షో. ఇక్కడ పోటీదారులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్లో ప్రారంభమైంది. ఎండెమోల్ షైన్ ఇండియా స్టార్, ఎంఏఏ సహకారంతో తెలుగులో “కౌన్ బనేగా క్రోర్ పతి”ని “మీలో ఎవరు కోటీశ్వరులు”గా నిర్మించింది. అయితే అంతకు ముందే ఈ…
‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షోస్ లో ఒకటి! 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్ తో మన ముందుకు రాబోతోంది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆన్ ఎయిర్ అలరించిన క్విజ్ ప్రొగ్రామ్ ఇంకా అదే జోరుతో కొనసాగుతోంది. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనగానే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే! దేశంలో ఇతర సూపర్ స్టార్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో షోస్ నిర్వహించినా ఎవ్వరికీ వర్కవుట్…
దిలీప్ కుమార్ మరణంతో ఒక శకం ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిక ఇండియాలో ‘బ్లాక్ అండ్ వైట్’ కాలం నాటి సూపర్ స్టార్స్ లేరనే చెప్పొచ్చు! అటువంటి క్లాసికల్ ఎరా ఐకాన్ తన తుది శ్వాస విడవటంతో…. లివింగ్ లెజెండ్ అమితాబ్ సొషల్ మీడియాలో ఘనమైన నివాళులు అర్పించాడు. కొడుకు అభిషేక్ తో కలసి స్వయంగా దిలీప్ కుమార్ అంత్యక్రియలకు అటెండ్ అయిన ఆయన… సోషల్ మీడియా పోస్టులో… 1960ల నాటి జ్ఞాపకాన్ని నెమర వేసుకున్నాడు. Read…