ప్రభాస్ కోసం మెగాస్టార్… ఈ రోజే వేడుక !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎటువంటి వివరాలు చెప్పకుండా అమితాబ్ ట్వీట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
Read Also : స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్
Also Read
“రేపు మొదటి రోజు ముహూర్తం… కొత్త చిత్రం కొత్త ప్రారంభం, కొత్త వాతావరణం…” అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ కోసం అమితాబ్ 6-7 రోజులు షూటింగ్ చేసి తరువాత ముంబై వెళ్లనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే ఈ రోజు సినిమా ప్రారంభం కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న ఒకే ఒక భారీ తెలుగు మూవీ ఇదే. అందుకే అమితాబ్ ఏ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!