ఇంటిని అమ్మేసిన స్టార్ హీరో…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన “జల్సా”లో నివసిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ఈ ఇల్లు ‘ఒబెరాయ్ 360’లో 37వ అంతస్తులో ఉంది. ఈ ఇంటిని అభిషేక్ బచ్చన్ 2014 లో రూ .41 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రత్యేక విషయం ఏమిటంటే అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్‌లకు కూడా ఈ భవనంలో అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అయితే అభిషేక్ ఈ ఇంటిని ఎందుకు విక్రయించాడో తెలియలేదు. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. అంధేరిలో కొనుగోలు చేసిన ఈ ఇంటి విలువ 31 కోట్లు అని వార్తలు విన్పించాయి.
Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
మరోవైపు అభిషేక్ బచ్చన్ చివరిగా ‘ది బిగ్ బుల్’ చిత్రంలో కనిపించాడు. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిషేక్ బచ్చన్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ నిమ్రత్ కౌర్‌తో ‘దాస్వి’ చిత్రంలో, చిత్రాంగద సేన్‌తో ‘బాబ్ బిశ్వాస్’ చిత్రంలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!