Home
Amitabh Bachchan
Amitabh Bachchan News
-
Prabhas Treat : జీర్ణించుకోలేం అంటూ బిగ్ బీ పంచులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భారతీయ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి “ప్రాజెక్ట్ కే” అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో ప్రభాస్, అమితాబ్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రభాస్ తో కలిసి పని చేసిన ఎవరైనా రాజుల… -
Project K : ప్రభాస్ కోసం బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ లో అమితాబ్, దీపికాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించిన మేకర్స్ ఈ రెండవ షెడ్యూల్ లో అమితాబ్, ప్రభాస్… -
Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై… -
Project K : తాజా అప్డేట్… సెట్స్ లో ప్రభాస్ సందడి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. “రాధే శ్యామ్” మార్చి 11న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ “సలార్”లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ‘ప్రాజెక్ట్ కే” కూడా… -
షాకింగ్: సొంతింటిని అమ్మేసిన బిగ్ బి.. కారణం అదేనా..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్… -
పనామా పేపర్ లీక్స్ కేసు.. ఈడీ ముందుకు మరో స్టార్ హీరో ..?
బాలీవుడ్ లో పనామా పేపర్ లీక్స్ కేసు హడలు పుట్టిస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారని ఈడీ విచారణలో తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే సోమవారం బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ.11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్ లీకు అయ్యాయి. వాటి గురుంచి మూడు గంటలు పలు రకాల ప్రశ్నలను ఐష్ ని అడిగారు అధికారులు.… -
ఆ అవమానాలను తట్టుకోలేకపోయాను.. కానీ,
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ… -
కోహ్లీని బీట్ చేసిన సచిన్… ఎందులో అంటే..?
ప్రపంచంలో అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ జాబితాలో మోడీ 8వ స్థానంలో నిలవగా… ఎప్పుడో క్రికెట్ ను వదిలేసిన సచిన్ 12 వ స్థానంలో ఉన్నాడు. అలాగే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్… -
20 ఏళ్ల ‘కభీ ఖుషి కభీ ఘమ్`
(డిసెంబర్ 14తో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ 20 ఏళ్ళు)అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయబాధురి నిజజీవితంలోని పాత్రలను పోషిస్తూ నటించిన చిత్రం 'కభీ ఖుషి కభీ ఘమ్'. ఇందులో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వారి కుమారులుగా నటించారు. ఈ ఇద్దరు హీరోలకు కాజోల్, కరీనా కపూర్ జంటగా కనిపించారు. బంధాలు-అనుబంధాలతో రూపొందించిన ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. 2001 డిసెంబర్ 14న ఈ చిత్రం విడుదలై విశేషాదరణ చూరగొంది. ఇక… -
చేతిలో డబ్బులు లేవు.. అవకాశాలు లేవు.. దీనస్థితిలో ఉన్నా..
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి…
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!