Home
Amitabh Bachchan
Amitabh Bachchan News
-
20 ఏళ్ల ‘కభీ ఖుషి కభీ ఘమ్`
(డిసెంబర్ 14తో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ 20 ఏళ్ళు)అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయబాధురి నిజజీవితంలోని పాత్రలను పోషిస్తూ నటించిన చిత్రం 'కభీ ఖుషి కభీ ఘమ్'. ఇందులో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వారి కుమారులుగా నటించారు. ఈ ఇద్దరు హీరోలకు కాజోల్, కరీనా కపూర్ జంటగా కనిపించారు. బంధాలు-అనుబంధాలతో రూపొందించిన ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. 2001 డిసెంబర్ 14న ఈ చిత్రం విడుదలై విశేషాదరణ చూరగొంది. ఇక… -
చేతిలో డబ్బులు లేవు.. అవకాశాలు లేవు.. దీనస్థితిలో ఉన్నా..
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి… -
ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా.. ఇదిగో బంపర్ ఆఫర్
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ… -
కె.బి.సి. షోకు కపిల్ శర్మతో కలిసి సోనూసూద్!
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి -13’వ సీజన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ షోలో పాల్గొంటున్న కంటెస్ట్స్ కారణంగా ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ రాబోతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది. ప్రైవేట్ వెహికిల్స్, రైళ్ళు, చివరకు విమానాల్లోనూ కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా విద్య, వైద్యం విషయంలో ఆదుకుంటూనే ఉన్నాడు.… -
బాలీవుడ్లో రష్మికాను విజయం వరించేనా..
కన్నడ సినిమాతో రష్మికా కెరీర్ మొదలయింది. తర్వాత తెలుగులోను సత్తా చాటింది. తమిళంలో పర్లేదు మరీ హిందీ సంగతి ఏంటీ.. బాలీ వుడ్లో ఈ అమ్మడికి విజయం వరించేనా .. హిందీలో సినిమా చేయక ముందు రష్మికా మందన్నాకు ఉత్తరాదినా బోలెడు క్రేజ్ వచ్చేసింది. కొందరైతే ఏకంగా నేషనల్ క్రష్ అని ఆకాశానికి ఎత్తేశారు ఈ భామను. బాలీవుడ్లో సక్సెస్ పుల్ హీరోయిన్గా తనను తాను నిరూ పించుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేస్తుంది. హిందీలో రష్మికా నటించిన… -
40 ఏళ్ళ అమితాబ్ బచ్చన్ ‘యారానా’
(అక్టోబర్ 23న ‘యారానా’కు 40 ఏళ్ళు)అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్ – ఆ రోజుల్లో వీరిద్దరూ పోటాపోటీగా నటించేవారు. అమితాబ్ హీరోగా నటించిన అనేక చిత్రాలలో అంజాద్ ఖాన్ విలన్ గా అభినయించారు. కానీ, వారిద్దరూ మిత్రులుగా నటించిన చిత్రం ‘యారానా’ కూడా ఆకట్టుకుంది. అంజాద్ ఖాన్ తన కెరీర్ లో అతి తక్కువ చిత్రాలలో పాజిటివ్ రోల్స్ పోషించారు. వాటిలో ఈ ‘యారానా’ ఒకటి. 1981 అక్టోబర్ 23న విడుదలైన ‘యారానా’ స్నేహబంధంలోని మాధుర్యాన్ని చాటుతూ… -
వినోదంలో విషాదాలు!
మెక్సికోలో జరుగుతున్న ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు అలెక్ బాల్డ్ విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిట్స్ మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రాప్ గన్ లోకి అసలైన బుల్లెట్స్ ఎలా వచ్చాయన్న అంశంపై షరీఫ్, అపరాధ పరిశోధకులు వేట ప్రారంభించారు. ఈ సంఘటనతో గతంలో జరిగిన ఇలాంటి షూటింగ్ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనం. మూకీ సినిమాల… -
ఆ ప్రకటనలకు ఇక దూరం.. అమితాబ్ నిర్ణయంపై ప్రశంసలు
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్… -
అమితాబ్ ఇంట్లో కృతి సనన్ పాగా
‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్… -
తొలి ఆరడుగుల ఆల్ ఇండియా సూపర్ స్టార్!
అమితాబ్ బచ్చన్ కు ముందు తరువాత కూడా పలువురు సూపర్ స్టార్స్ వచ్చారు. కానీ, మన దేశంలో ‘తొలి ఆరడుగుల సూపర్ స్టార్’గా నిలిచింది అమితాబ్ బచ్చనే. ఆయనకు ముందు రాజేశ్ ఖన్నాను ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని కీర్తించారు. మరి ఆయన కంటే ముందు టాప్ స్టార్స్ గా రాజ్యమేలిని రాజ్ కపూర్ ,దిలీప్ కుమార్, దేవానంద్ మాటేమిటి అంటారు ఎవరైనా! వాళ్లను మహానటులు జాబితాలో చేర్చారు జనం. అందువల్ల వారిని ‘సూపర్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!