Flpkart: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిక్‌పార్ట్ కోసం చేసిన ప్రకటన కారణంగా అమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. అతని ప్రకటనపై ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Thalaivar170: జైలర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేసాడు. ఈ సినిమా భారీ విజయ అందుకోవడంతో రజినీ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం రజినీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తలైవా చేస్తిలో దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి.
BCCI presents Golden ticket to Amitabh Bachchan for World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ గడ్డపై జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్…
Sharwanand Join Hands For Rajinikanth Amitabh Bachchan Multistarrer: పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో శర్వానంద్ తన 35వ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కనిమ మీద చాలా అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో శర్వానంద్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జై భీమ్ తో యావత్ దేశాన్ని…
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ…
Amitabh Bachchan tweet in telugu:వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. ఇక ఈమేరకు అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్రను ఒక క్యారికేచర్‌గా చూపించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC…