హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు రుణం ఇచ్చే విషయంలో అన్మోల్ నిబంధనలను పాటించలేదని సెబీ చెబుతోంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగించారు.
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్‌వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
Ram Charan’s Father Chiranjeevi says ANI Cameramen at Ayodhya Event: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ…! అని సుమతీ శతకంలో చెప్పినట్టు నిన్న అసలైన పుత్రోత్సాహము పొందారు మెగాస్టార్ చిరంజీవి. అసలు విషయం ఏమిటంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తో కలిసి అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారు. తెలుగు…
బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టులు కూడా లేకుండా మురికి వాడలో ఉంటే ఎలా ఉంటారో అనే విధంగా ఫోటోలను ఎడిట్ చేసిన ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.