ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఆర్ఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ కంపెనీ దేశంలో మరో ఈస్ట్ ఇండియా కంపెనీగా మారేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోందని ఆర్ఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశాన్ని అక్రమించుకోవడానికి ఆ కంపెనీ చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులను…
ఇంగ్లీష్ లిటరేచర్ లో స్పై లేదా డిటెక్టివ్ అనగానే ‘షెర్లాక్ హోమ్స్’ గుర్తుకు వస్తాడు. అయితే, లెటెస్ట్ గా ‘బెనిడిక్ట్ కమ్బెర్ బ్యాచ్’ అదే రేంజ్లో న్యూ ఏజ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం బెనిడిక్ట్ ఖాతాలో ‘ద పవర్ ఆఫ్ ద డాగ్, ద ఎలక్ట్రికల్ లైఫ్ ఆఫ్ లూయిస్ వెయిన్, స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్’ సినిమాలున్నాయి. ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటం మరింత విశేషం… Read…
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష…
ఇటీవలే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. బ్లూఆరిజిన్ సంస్థ తయారు చేసిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్‌తో పాటుగా ఆయన సోదరుడు మార్క్, మరో ఇద్దరు కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు భూమి మీద నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడానికి పట్టిన సమయం 11 నిమిషాలు. అయితే, ఇప్పుడు కొందరు ఓ వితండ వాదానికి తెరతీశారు. అమెజాన్ బాస్ జెఫ్ అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత ఆయన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి ఆయన…
అమెజాన్ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి…
అంతరిక్ష యాత్రకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సిద్ధం అవుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెఫ్ బెజోస్ ఆయన తమ్ముడు, మరో నలుగురితో కలిసి అంతరిక్షయానం చేయబోతున్నారు. తన అంతరిక్ష సంస్థ బ్లూఆరిజిన్ తయారు చేసిన న్యూషెపర్డ్ స్పేస్ షటిల్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ న్యూషెపర్డ్ లో…
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్ లో రానుంది. అందులో భాగంగా ఈ నెల 16న ఫరాన్ ఆక్తర్ ‘తుఫాన్’ విడుదల చేయనుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 2, 2020లో విడుదల కావలసింది. చివరికి ఈ నెల 16న విడుదల కాబోతోంది. బాక్సర్ ఆలీగా ఫరాన్ ఆక్తర్, అతని కోచ్ గా పరేశ్ రావెల్ నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్…
అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక సలహాదారుడిగా ఉంటూ నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభమయ్యాక, ఆయన బాధ్యత మరింత పెరింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 45.3 మిలియన్ల విలువైన షేర్లు ఉండగా,…
‘ద రాక్’గా ఒకప్పుడు డ్వైనే జాన్సన్ కేవలం రెజ్లర్ గా ఫేమస్! ఇప్పుడు? ఆయన నటుడు, నిర్మాత కూడా! హాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్స్ మొదలు కామెడీ ఎంటర్టైనర్స్ దాకా జాన్సన్ చేయని జానర్ లేదు! అయితే, ఇంత కాలం తనకు లోటుగా ఉన్న ఒక అంశంపై కూడా ఇప్పుడు ద రాక్ దృష్టి పెట్టాడు. అదే క్రిస్మస్ మూవీ!మన హీరోలు, దర్శకనిర్మాతలకి సంక్రాంతి సినిమా లాగా హాలీవుడ్ వారికి క్రిస్మస్ సీజన్ చాలా స్పెషల్! కెరీర్…