Amazon: బంపర్ ఆఫర్… వారికి మాత్రమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సేవల ధరలను 50 శాతానికి తగ్గించింది. గతేడాది ప్రైమ్ సేవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది తగ్గించిన ఈ తగ్గింపు అందరికీ కాదని అమెజాన్ పేర్కొన్నది. యూవతను ఆకట్టుకునేందుకు రెఫరల్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. రిఫర్ చేసిన యూజర్ ప్రైమ్‌లో చేరితే, సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు వస్తుంది.
Read: Pakistan: పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
యూత్ ఆఫర్ లో భాగంగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకంటే నెలవారీ సభ్యత్వం రూ. 179పై రూ. 90 క్యాష్ బ్యాక్‌తో పాటు మరో రూ. 18 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డుగా యూజర్‌కు అందిస్తుంది. నెలవారీగా కాకుండా మూడు నెలల సభ్యత్వం రూ. 439 తో తీసుకుంటే, రూ. 230 క్యాష్‌బ్యాక్, రిఫరల్ రివార్డు కింద రూ. 46 పొందవచ్చు. సంవత్సరంపాటు సభ్యత్వం రూ. 1499 తో తీసుకుంటే రూ. 750 క్యాష్‌బ్యాక్, రిఫరల్ రివార్డు కింద రూ. 150 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!