Mahindra: నిరుద్యోగులకు మహీంద్రా బంపర్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత క్లౌడ్ కంప్యూటర్ శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఎస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వబోతున్నది. ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రామ్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటరింగ్ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతికత ఆవిష్కరణ అని టెక్ మహీంద్రా సీఈవో పేర్కొన్నారు.
Read: Storm Eunice: యూరప్‌లో దారుణం… రోడ్డుపై పడిపోతున్న ప్రజలు…
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
కరోనా మహమ్మారి కాలంలో అనేక వ్యాపారాలపై క్లౌడ్ మైగ్రేషన్ ను వేగవంతం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను మొత్తం 39 దేశాల్లో అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం ద్వారా 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్లు నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అన్నారు. మొత్తం 12 వారాలపాటు ఈ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను ఆన్లైన్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణేలోని టెక్ మహీంద్రా ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!