Home
Amazon
Amazon News
-
అమెజాన్ నుంచి తప్పుకుంటున్న జెఫ్…కొత్త సీఈవో ఎవరంటే…
27 ఏళ్ల క్రితం జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ఈ కామర్స్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. 27 ఏళ్లపాటు అమెజాన్ అభివృద్ధికి కృషి చేసిన జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. జులై 5 వ తేదీన జెఫ్ తన సీఈవో బాధ్యతన నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొత్త సీఈవోగా అమెజాన్ ఆర్ధిక… -
8.45 బిలియన్ డాలర్లకి అమ్ముడైన వందేళ్ల ‘హాలీవుడ్ సింహం’!
‘అమేజాన్’… ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఊతపదం! అంతలా మన జీవితాల్లోకి దూసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. అయితే, అమేజాన్ అంటే ఏదో బుక్కులు, ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముకునే వెబ్ సైట్ అనుకోటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా, అమేజాన్ ప్రైమ్ వచ్చాక చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ అమేజాన్ కస్టమర్స్ అయిపోయారు! తన ప్రైమ్ ఓటీటీతో అమేజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎవరికీ ఏది కావాలంటే అది అమ్మే… -
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్.. ఆ రోజు సెంటిమెంట్…!
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అపరకుభేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు… అమెజాన్ సీఈవో పదవికి ఆయన గుడ్‌బై చెప్పనున్నారు.. జులై 5న తేదీన సీఈవో బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగేందుకు సిద్ధమయ్యారు.. ఇక, ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు బెజోస్ .. కాగా, ఫిబ్రవరిలోనే బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది.… -
అమెజాన్ కీలక నిర్ణయం… ప్రైమ్ డే సేల్ వాయిదా
కరోనా దేశంలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఇంటికి పరిమితం అయ్యారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపార రంగాలు చాలా వరకు కుదేలవయ్యాయి. విలువైన వస్తువుల జోలికి వెళ్లకుండా ఆరోగ్యంపైనే ప్రజలు దృష్టి సారించారు. ఇక ఇదిలా ఉంటె, ఈ కామర్స్ దిగ్గజం ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రైమ్ డే సేల్ ను వాయిదా వేసింది. ప్రతి ఏటా మే నెలలో ఈ సేల్ ను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా… -
భారత్‌కు అమెజాన్ సాయం..
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించడగా.. ఇప్పుడు అమెజాన్ ఇండియా కూడా ముందుకు వచ్చింది. ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్ పుణె ప్లాట్‌ఫామ్ ఫర్ కోవిడ్-19 రెస్పాన్స్‌లతో చేతులు కలిపి ఆ సంస్థ.. అత్యవసరంగా సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది… మరో 500 బై-లెవెల్ పాజిటివ్…
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..