Amazon Great Freedom Festival Sale 2023 Starts from August 5 in India: ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను త్వరలోనే నిర్వహించబోతోంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటించనుందని సమాచారం తెలుస్తోంది. ప్రతీ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా…
IRCTC: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో వేగంగా నడుస్తున్న రైళ్లలో ప్రయాణించడానికి లక్షలాది మంది ప్రజలు IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఉద్యోగుల పని విషయంలో చూసిచూడనట్లు ఉన్న.. ఈ-కామర్స్ సంస్థ.. ప్రస్తుతం.. కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Discounts on Apple iPhone 14 and Apple iPhone 14 Pro at Amazon Prime Day Sale 2023: మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొచ్చింది. జూలై 15, 16 తేదీల్లో ఈ సేల్ కొనసాగుతుంది. జూలై 15 అర్ధరాత్రి మొదలై.. జూలై 16 అర్ధరాత్రి వరకు అమెజాన్…
Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. కేవలం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసమే ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం…
Smartphones Discounts on Amazon Prime Day Sale 2023: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొస్తోంది. ఈ సేల్ జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో జరగనుంది. రెండు రోజుల పాటు సోనసాగే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. బ్యాంక్ ఆఫర్లను మినహాయించి స్మార్ట్‌ఫోన్ కేటగిరీకి 40 శాతం వరకు తగ్గింపు ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord…
Amazon Prime Day Sale 2023 Offers on Amazon Pay ICICI Bank Credit Card: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ప్రతీ ఏటా రెండు రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ (Amazon Prime Day Sale 2023). ఈ ఏడాది జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఈ సేల్‌లో…
ఈమధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఫుడ్ కు సంబందించిన వస్తువుల నుంచి వేసుకొనే ఇన్నెర్స్ వరకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. ఇక కస్టమర్ల కోసం ఈ కామర్స్ కంపెనీలు రోజుకొకటి పుట్టుకోస్తుంది.. ప్రముఖ కంపెనీ తమ సైట్ ఫెమస్ అవ్వడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు.. దీంతో జనాలు ఏది కొనాలాన్నా కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. అయితే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతూ…
Amazon Prime Day 2023 Sale in July: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఆఫర్ల పండగ తీసుకొచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ 2023ని తాజాగా ప్రకటించింది. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే భారీ డిస్కౌంట్ ఉంటాయి. జులై 15, 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి కసరత్తులు చేస్తుంది.. ఇండియాలో భారీగా ఉద్యోగాలను ఇచ్చేందుకు కీలక ప్రకటన చేసింది..ఈ ప్రకటన వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్…