Tiger Nageswara Rao: ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వర రావు’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ నటించిన రీసెంట్ మూవీ టైగర్ నాగేశ్వరావు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం, అంచనాలు భారీగా ఉండడంతో కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే రవితేజ మార్క్ వినోదం, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను బాగా అలరించాయి.
ఇక థియేటర్లలో అలరించిన టైగర్ నాగేశ్వర రావు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.. ఈరోజు అర్ద రాత్రి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమింగ్ అవుతోంది. కాగా మొదట నవంబర్ 27న రవితేజ ఓటీటీలోకి వస్తుందని వచ్చాయి. అయితే వారం ముందుగానే ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టైగర్ నాగేశ్వరరావు ను నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరో కీలక పాత్రలో మెరిశారు. జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, హరీష్ పేరడి, నాజర్, ఆడుకాలం నరేన్, ప్రదీప్ రావత్ తదితరులు వివిధ పాత్రల్లో నటించారు.. ఈ సినిమాను ఇంట్లోనే అందరు చూసేయ్యొచ్చు.. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే రెండు, మూడు ప్రాజెక్టు లను లైన్ లో పెట్టాడు.. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి..
#TigerNageswaraRao is now streaming on Prime Video.
In
Telugu, Tamil, Kannada, Malayalam. pic.twitter.com/fvlmwbI4dj— NEW UPDATES (@OTTGURUJINITHIN) November 16, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు