మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సందీప్ కిషన్ నటించిన మజాకా మాత్రమే. అవుట్ అండ్ అవుట్ కామెడీ నేపధ్యంలో తెరెకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ లాఫ్ ప్రదీప్ రంగనాధ్ హీరోగా వస్తున్న రిటర్న్ ది డ్రాగన్ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా…
థియేటర్లలో ఈ వారం విశ్వక్ సేన్ నటించిన లైలా, బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం తో పాటు ఆరెంజ్, సిద్దు జొన్నలగడ్డ ఇట్స్ కాంప్లికేటెడ్ రీరిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి…
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. నేడు అక్కినేని నాగ చైతన్య తండేల్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాంతో పాటుగా అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ ప్రైమ్ : ది మెహతా బాయ్స్ (హిందీ) – ఫిబ్రవరి 7 గేమ్ ఛేంజర్ (తెలుగు) – ఫిబ్రవరి…
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ…
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన రీసెంట్ సినిమా బచ్చల మల్లి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ మిస్ యూ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ ఏ ఓటీటీలో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం రండి.. అమెజాన్ ప్రైమ్ : బచ్చల మల్లి :…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమించాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా…
నూతన సంవత్సరం కానుకగా ఈ వారం అనేకే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆస్కార్ నామినేట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ సారి చూద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : అవిసీ: ఐయామ్ టిమ్ – డిసెంబర్ 31 డోంట్ డై…
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన త్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్…