Garudan: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్
- ఓటీటీలోకి తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్
- అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు గరుడన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garudan: తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి ‘గరుడన్’తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లాక్‌బస్టర్ విడుతలై తర్వాత ప్రధాన నటుడిగా సూరి నటించిన ‘గరుడన్’ రెండవ చిత్రం. విడుతలై చిత్రానికి దర్శకత్వం వహించిన వెట్రిమారన్ గరుడన్ చిత్రానికి కథను అందించారు.
Read Also: Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
ఈ చిత్రానికి ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ దురై గతంలో ధనుష్‌తో పట్టాస్, కోడి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘గరుడన్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి తమిళ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలాగే తెలుగులో అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. థియేట్రికల్, ఓటీటీ విడుదల మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉంది.
ఈ సినిమాలో ఎం. శశికుమార్, ఉన్ని ముకుందన్, రోషిణి హరిప్రియన్, సముద్రఖని, మైమ్ గోపి, శివద ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. లార్క్ స్టూడియో, గ్రాస్ రూట్ ఫిల్మ్ స్టూడియో వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం థియేటర్లలో అభిమానుల మన్ననలు పొందగా.. డిజిటల్ స్పేస్‌లో ఇది ఎలా ఉంటుందో చూద్దాం.
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?