Ginna: మంచు ఫ్యామిలీ అంటే ట్రోలింగ్ కు కేరాఫ్ అడ్రెస్స్. అదేం విచిత్రమో వారు ఏం చేసినా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తో కలిసి కోన వెంకట్ నిర్మించాడు.
Gandharwa:ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలైన చిన్న చిత్రాలలో కథపరంగా వైవిధ్యతను చాటుకుంది 'గంధర్వ'. అప్సర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ - ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు…
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో.…
రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కెజిఎఫ్ 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14 న విడుదలైన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అని లేకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం…
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎన్ని రోజులు ఆడుతుంది.. ఎంతవరకు ప్రేక్షకులను చేరుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్ 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక సినిమా హిట్ టాక్ అందుకుంటే ఓటిటీలో కొన్నిరోజులు ఆలస్యంగా వస్తుంది.. బోల్తా కొడితే కొంచెం ముందుగానే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఇక తాజాగా ఆచార్య పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో…