కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఏక్ మినీ కథ చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. అయితే… ఇంకా పరిస్థితి అలానే ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళకుండా… ఓటీటీలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మే 27న అమెజాన్ ప్రైమ్ లో ఏక్ మినీ కథను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా నటించిన…