వాము గురించి వినే ఉంటారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఈ వాము ఆకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా…
సాదారణంగా క్యారెట్స్ ఎరుపు రంగులో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి.. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో దాని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి, మాంగనీస్, విటమిన్-బి వంటి అనేక పోషకాలు బ్లాక్ క్యారెట్‌లో ఉన్నాయని, అందువల్ల చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం…
వంటలకు రారాజు టమోటా.. ప్రతి కూరలోనూ టమోటాలను వాడతారు.. అందుకే టమోటలకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది.. టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చాలా మందికి టమోటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం కామన్.. దానికి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య…
పుట్నాల పప్పు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని చట్నీలు, ఫ్రై లలో వాడుతారు.. అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. రోజూ ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య…
మానవ శరీరానికి విటమిన్ డి చాలా అవసరం.. కణాల తయారీలో, బైల్ జ్యూస్ తయారీలో, హార్మోన్ల ఉత్పత్తిలో, విటమిన్ డి తయారీలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరమవుతుంది.. మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ ను మన శరీరమే అందిస్తుంది.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొవ్వు…
బార్లీ గింజల గురించి ఈరోజుల్లో చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఆరోజుల్లో ఎక్కువగా వీటిని తినేవాళ్లు.. అందుకే వాళ్లు ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. బార్లీ గింజలు చూడటానికి గోదుమలను పోలి ఉంటాయి. అయితే గోదుమలు కన్నా బార్లీ గింజలలో ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. వీటితో తయారు చేసిన నీటిని రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా బార్లీ నీటిని…
సాధారణంగా చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడిగా తాగాలని అనుకుంటారు.. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది.. అందుకే…
వేపాకులు రుచిగా చేదుగా ఉన్నా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. వేప ఆకులను ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. వేప చెట్టు వేర్లు కాండం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడతాయి. కాగా ముఖ్యంగా వేప ఆకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. ఉదయాన్నే ఈ ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పరగడుపునే తినడం వల్ల మధుమేహం తగ్గుతుంది. అలాగే రక్తంలోని…
నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నువ్వులతో ఎన్నో రకాల వంటలను చేస్తారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇవి రెండు రకాలు అవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు.. నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నల్ల నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..…
మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన…