Health Tips: ఉల్లి కాడలతో బోలెడు ఆరోగ్యం.. ఇలా వాడితే అద్భుతాలే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లికాడాల గురించి వింటూనే ఉంటాము.. ఫ్రైడ్ రైస్,నూడిల్స్ వంటి వాటిలో చూస్తూనే ఉంటాం.. అయితే ఉల్లిపాయలు మాత్రమే కాదు, ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి ఉల్లిపాయ ఏ వయస్సు వారికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని వినియోగం హృద్రోగులకు, వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే పచ్చి ఉల్లిపాయల్లో ఇలాంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయ మన హృదయానికి ఎందుకు ఉపయోగపడుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ఉల్లిపాయల వినియోగం రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడం లో సహాయపడుతుంది. ఇక ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వాపును తగ్గిస్తాయి..ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ఇతర పోషకాలు ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.. వీటిని సలాడ్ లలో వాడుకోవచ్చు.. బ్రెడ్‌లో పచ్చి ఉల్లిపాయలు, టొమాటో, ఇతర కూరగాయలను కలపడం ద్వారా శాండ్‌విచ్ తయారు చేసుకోవచ్చు. అలాగే పచ్చి ఉల్లిపాయలను సన్నగా తరిగి చట్నీలో కలపాలి. ఉల్లిపాయలను తక్కువ నూనెలో వేయించి కూడా తినవచ్చు.ఉల్లిపాయలు ఇతర కూరగాయలతో సూప్ తయారు చేసి త్రాగవచ్చు..పచ్చి ఉల్లిపాయ రసం తాగడం మంచిది.. వీటిని క్రమం తప్పకుండ తీసుకుంటే మరెన్నో ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవచ్చు.. ఈ ఉల్లి ఆకులను డిఫరెంట్ గా వినియోగించి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!