ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే……
బాలీవుడ్లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను…
‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లో మాములుగా లేదు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లో ఫైర్ లా అంటుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలో ఆయన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే అంతకన్నా ముందే కొంతమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్ స్టైల్ కు, డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” సినిమా నిన్నటి నుంచి డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రన్ నుంచి సమంత సాంగ్ వరకు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు సాధించింది. కరోనా సమయంలో…
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ? Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్ అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,…
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ .. చంద్రబోస్ ఊర…
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన…
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్…
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా…