తగ్గేదే లే బన్నీ… సరికొత్త ఫీట్ సాధించిన ఏకైక సౌత్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ హీరో సోషల్ మీడియాలోనూ ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక చిత్రాన్ని పంచుకుని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే బన్నీ ఫాలోవర్ల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. కేవలం ఈ 10 రోజుల్లోనే అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య 1 మిలియన్ దాటేసింది. దీంతో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో ‘పుష్ప’రాజ్ కు 16 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. బన్నీ త్వరలో 20 మిలియన్ల మార్క్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా క్రేజ్ పెరిగిపోయింది మరి !
Read Also : ‘పక్కా కమర్షియల్’లో ‘సిరివెన్నెల’ స్ఫూర్తి దాయక గీతం!
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో సినీ ప్రేమికులు అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం ‘పుష్ప : ది రైజ్’లో తన అద్భుతమైన నటనకు వస్తున్న ప్రశంసలను ఆస్వాదిస్తున్నాడు. ఇక బన్నీ తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే అందమైన క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బన్నీ ఈ ఏడాది భారతదేశం మొత్తం బలమైన ముద్రను వేసి, ఫాలోవర్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు.
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!