ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు కన్నుమూశారు. వర్మలోని ప్రతిభను గుర్తించి ఆయన్ని సినిమా రంగంలో ప్రోత్సహించిన వారిలో మురళీ రాజు ప్రథములు. ఆయన తనయుడు మధు మంతెన ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు.
Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే బన్నీ, స్నేహల మధ్య పరిచయం ఏర్పడింది..
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే.
'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 20 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగిన తొలి సౌతిండియన్ యాక్టర్ గా నిలిచాడు.
గత సంవత్సరం ఓ సర్వేలో ఆల్ ఇండియాలో టాప్ హీరోస్ ఎవరు అన్నదానిపై సర్వే సాగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోగా, రెండో స్థానంలో జూనియర్ యన్టీఆర్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగులో అల్లు అర్జున్ నిలిచారు.
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసి, దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో మరోసారి 2023లో ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యడానికి షారుఖ్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు…