పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, పుష్ప రష్యా రిలీజ్ లు చూస్తున్నారు కానీ బన్నీ ఫాన్స్ కి పుష్ప…
Waltair Veerayya: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటికి రావాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడని ఆ వార్తల సమాచారం.
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు అద్భుతంగా డాన్స్ చెయ్యగలరు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇండియాలోనే డాన్స్ సూపర్బ్ గా వెయ్యగల స్టార్ హీరోలైన చరణ్, బన్నీలు ఒకే సాంగ్ కి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మంచి ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగుందో కదా? ఈ ఊహనే…
Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్…
దర్శకులు హీరోలకి అభిమానులైతే ఆ హీరోతో సినిమా చేసే సమయంలో చాలా ఫ్యాన్ మొమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’, లోకేష్ కనగారాజ్ ‘విక్రమ్’ ఇలాంటి సినిమాలే. ఒక ఫ్యాన్ గా తమ హీరోలని ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసు కాబట్టి ఈ దర్శకులు అలానే సినిమాలు చేస్తారు. దర్శకులు అయితే సినిమాలు చేస్తారు మరి ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తారు? ఏముంది ఏ స్టేజ్ దొరికినా…
పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే,…
Nikhil: కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్ర హీరో నిఖిల్. ఇక నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.