సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ‘నీలిమ గుణ’, ‘రవి’ల ఇవాహం ఇటివలే గ్రాండ్ గా జరిగింది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి ‘నీలిమ’, ‘రవి’లని ఆశీర్వదించారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు అర్హా, రాజమౌళి, రమా రాజమౌళి, శేఖర్ కమ్ముల, మెహర్ రమేష్, మణిశర్మ, బెల్లంకొండ సురేష్ కుటుంబం తదితరులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి విచ్చేసారు. ఇక సినిమాల…
మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప ది రైజ్' గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం ‘పెద్ద కందుకూరు మెట్ట’ నేషనల్ హైవే పైన ఈరోజు తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ రచయిత మరియు డైరెక్టర్ రాజసింహ తడినాడకి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతుండగా ‘మహింద్రా బొలెరో’ వాహనాన్ని తప్పించబోయి రాజసింహ, ఎదురెదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజసింహ ఎడమ కాలు విరిగడంతో పాటు శరీరానికి పలు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ ఎస్సై నర్సింలు సిబ్బంది…
ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన 'గజనీ', 'స్టాలిన్', 'తుపాకి', 'సర్కార్' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని…
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా 'పుష్ప' సినిమా ఇప్పుడు రష్యాలో రిలీజ్ అయి అక్కడ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. అందు తగ్గట్లే 'పుష్ప' టీమ్ రష్యాలో సినిమా విడుదలైన చోట్ల పర్యటిస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తోంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్యాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రష్యాలో పుష్ప సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నిన్ననే రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప రాజ్ ప్రెస్ మీట్ లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.