Allu Arjun Cast his Vote: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సెలెబ్రిటీలు సైతం ఉదయమే తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్.. ప్రధాని మోడీ ట్వీట్!…
Allu Arjun Conditions to Boyapati Srinu for Next Movie: అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ హీరోగా స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదే విధంగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఏకి పారేశారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 అనే సినిమా…
Sriram: శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు, రోజా పూలు లాంటి హిట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ హీరో.. చాలా గ్యాప్ తరువాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Trisha: త్రిష.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఫార్మ్ లో లేని ఈ బ్యూటీ ఈ ఏడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, లేవు సినిమాలతో ఫార్మ్ లోకి వచ్చింది. ఇక సినిమాలు కాకుండా కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వలన అమ్మడు పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతుంది.
Allu Arjun: సాధారణంగా పెళ్ళికి ముందు ఎంత ప్లే బాయ్ గా ఉన్నా కూడా పెళ్లి తరువాత పర్ఫెక్ట్ మ్యాన్ గా మారిపోతారు. అది పెళ్లి గొప్పతనం. అల్లు అర్జున్.. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ముఖ్యంగా పిల్లలతో బన్నీ గడిపే విధానం ఎంతో ముచ్చటగా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు.
Allu Arjun Comments at Mangalavaram pre release event:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాను అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. తాజాగా ఈ…