Allu Arjun: పుష్ప 2 కోసం అన్ని కోట్ల ఆఫర్.. అయినా కాదనుకున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్‌లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్‌లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు. “పుష్ప: ది రూల్” సినిమా కోసం ప్రముఖ మద్యం – పాన్ బ్రాండ్స్ అందించే లాభదాయకమైన బ్రాండ్ ప్లేస్‌మెంట్స్ డీల్‌ను సైతం ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ స్క్రీన్ లో మద్యపానం, ధూమపానం లేదా గుట్కా నమలడం వంటి వి చేస్తున్నప్పుడు వారి లోగోను ప్రదర్శించడం కోసం బ్రాండ్స్ సుమారు ₹10 కోట్లను ప్రతిపాదించాయట. అయితే అల్లు అర్జున్ అటువంటి బ్రాండ్‌లను ప్రచారం చేయడంలో అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తూ ఆఫర్‌ను తిరస్కరించారని అంటున్నారు.
Harish Rao: ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఆలా చేస్తే కనుక నిజ జీవితంలో ధూమపానం లేదా మద్యపానం చేయమని అభిమానులను ప్రోత్సహించినట్టు ఉంటుందని అందుకే అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. అల్లు అర్జున్’ గతంలో కూడా పొగాకు ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయమంటే ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు “పుష్ప: ది రైజ్” విజయం తర్వాత టీవీ వాణిజ్య ప్రకటన కోసం పొగాకు కంపెనీ సంప్రదించగా ఆయన టీం అభిమానులను అల్లు అర్జున్ ప్రభావితం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 2021లో పలు భాషల్లో విడుదలైంది, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందనలను పొందింది. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగి, భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, వచ్చిన పుష్ప అనే దినసరి కూలీ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపారు. ఇక ఆగష్టు 2024లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.
- Tags
- Allu Arjun
- pushpa 2
- sukumar
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!