కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ ను చూస్తే తగ్గేదే లే అనే పదం అని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పిస్తుంది. స్నేహితుల విషయంలో బన్నీ స్పందన అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అందుకే అతనంటే ప్రాణంపెట్టే హితులు అనేకమంది ఉన్నారు. అందులో ఒకరు బన్నీ వాసు. దాదాపు రెండు దశాబ్దాల ఆ చెలిమి రోజు రోజుకూ బలపడుతోంది తప్పితే… పలచన కావడం లేదు. నిన్న శుక్రవారం బన్నీ వాసు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు…
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాసుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే వాసు. ఇన్ని సంవత్సరాలుగా మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు నిర్మాత బన్నీ వాసు సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ విడుదలైన దగ్గర నుండి నేషనల్ వైజ్ అప్లాజ్ ను సంపాదించుకుంది. తమన్ స్వరాలకు తగ్గట్టుగా అర్మాన్ మల్లిక్ పాడిన విధానం, దానికి బన్నీ వేసిన స్టెప్పులతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. యూ ట్యూబ్ లో 627 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆ పాట ఓ కొత్త రికార్డ్ ను సృష్టించింది. శిల్పాశెట్టి, సిమ్రాన్, డేవిడ్ వార్నర్, దిశా పటాని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో…
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందేశాన్ని ఇచ్చారు. “పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రకృతితో కలిసిపోతూ, అది ఏం చేసిన అభినందించాలని కోరాడు. ముందటి తరాల కోసం.. ఈ భూగ్రహాన్ని మరింత పచ్చగా మారుద్దమన్నారు. గ్రీనరీ కోసం ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు మొక్కలు నాటిన బన్నీ, అభిమానులు నాటిన మొక్కలు కూడా తనతో పంచుకోవాలని కోరాడు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు “అల వైకుంఠపురంలో హిట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. “అల వైకుంఠపురంలో” కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా…
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో “నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ బ్రదర్… మై బిగ్గెస్ట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని మరో మైలు రాయిని దాటారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కూడా ఇన్స్టాలో 12 మిలియన్ల ఫాలోవర్లను దాటిన…