బాలీవుడ్ మూవీ ‘షహజాదా’లో గెస్ట్ గా బన్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా సైతం కీలక పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను తప్పించిన నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ఆఫర్ రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతని అభిమానులను సంతోషపర్చింది.
Read Also: రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
మరో విశేషమేమంటే… ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. నిజానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోనూ అతిథి పాత్ర చేయమని దర్శక నిర్మాతలు కోరుతున్నారట. ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ రైట్స్ దాదాపు రూ. 9 కోట్ల వరకూ పలికాయని తెలుస్తోంది. ఇక ‘షహజాదా’ పేరుతో గతంలోనే రాజేశ్ ఖన్నా ఓ సినిమా చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ మూవీ చేయడం విశేషం. దీన్ని డేవిడ్ ధావన్ తనయుడు రోహిత్ ధావన్ తీయబోతున్నాడు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!