“గని”తో ఐకాన్ స్టార్… విషయం ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా “గని” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా “గని” సెట్లో కన్పించి ఆశ్చర్యపరిచాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ (బాబీ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సెట్స్ నుండి ఒక పిక్ ను షేర్ చేస్తూ “గని (వరుణ్ తేజ్) బాక్సింగ్ నైపుణ్యాలు, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనందరికీ ఆసక్తి ఉంది” అంటూ షేర్ చేశారు. అయితే ఆ పిక్ లో అల్లు అర్జున్, బాబీ తప్ప వరుణ్ తేజ్ కనిపించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు కుటుంబం నుండి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ తరువాత అల్లు కుటుంబం నుండి మూడవ నిర్మాత అల్లు వెంకటేష్. బాబీ అని పిలిచే బన్నీ సోదరుడు “”గని”తో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆ సినిమా సెట్ ను సందర్శించిన బన్నీ నిర్మాతగా తన అన్నయ్యకు సక్సెస్ రావాలని కోరుకున్నారు. అలాగే చిత్రబృందం, సిబ్బందితో కాసేపు మాట్లాడారు.
Read Also : డిజిటల్ డెబ్యూట్ కు సిద్ధమవుతున్న అక్కినేని హీరో
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… అల్లు అరవింద్‌తో పాటు అల్లు వెంకటేష్, సిద్ధూ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్పోర్ట్ బేస్డ్ డ్రామాలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇది ఆమెకు మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. “గద్దలకొండ గణేష్” చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించి ప్రశంసలు పొందిన తరువాత వరుణ్ తేజ్ తన సినీ కెరీర్‌లో తొలిసారి బాక్సర్‌గా నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి “పుష్ప”లో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు