స్టార్ హీరోయిన్ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ఎంట్రీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం అల్లు అర్హను సంప్రదించారట మేకర్స్.
Read Also : పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
స్క్రిప్ట్ విన్న అల్లు ఫ్యామిలీ అల్లు అర్హ అరంగ్రేటానికి ఇది సరైన సమయమని భావిస్తున్నారట. అందుకే వారికీ ఓకే చెప్పారట. ఈ మేరకు అర్హా ఈ రోజు సెట్స్‌లో చేరనుంది. ఆమె 10 రోజుల షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ షెడ్యూల్‌తో ఆమె తన భాగానికి షూటింగ్ పూర్తి చేస్తుంది. అల్లు అర్హ తొలి చిత్రంతోనే భారీ తారాగణం, సిబ్బందితో పని చేయడమే కాకుండా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైందన్న మాట.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!